National
సీఎం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు.. ప్రశ్నాపత్నం లీకేజీ పై భగ్గుమన్న విద్యార్థులు!..
బీహార్ రాజధాని పాట్నాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రశ్నాపత్నం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. గత కొన్ని రోజులుగా గాంధీ మైదాన్‌లో నిరసన తెలుపుతోన్న విద్యార్థులు ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి నివాసం ముట్టడికి యత్నించారు.
