సినిమా
Bhogi: శర్వానంద్‌కి సోలో డేట్ దొరకలేదు పాపం!
Bhogi: చిన్న సినిమా సక్సెస్ కూడా పెద్ద సినిమా మీద కొన్నిసార్లు గట్టిగానే ప్రభావం చూపిస్తుంది. అందుకే, మన సీనియర్ నిర్మాతలైన సురేష్ బాబు, అల్లు అరవింద్, నాగార్జున కనీసం సినిమా సినిమాకి మధ్య రెండు వారాలైనా గ్యాప్ ఉండాలని చెప్తుంటారు. దానివల్ల, థియేటర్స్ పుష్కలంగా దొరుకుతాయి. సినిమా బావుంటే మంచి కలెక్షన్స్ వచ్చి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉంటారు.
