సినిమా
Bhagyashri-MohanLal: "లెనిన్" హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ!
Bhagya Shree Borse: లెనిన్ హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తోంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సాలీడ్ హిట్ అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమాతో ఇద్దరికీ దక్కింది. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీకి తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ, తెలుగు కంటే ముందు మలయాళం సినిమాలో ముఖ్య పాత్రను దక్కించుకుంది. ఇందులో, మోహన్ లాల్ హీరోగా నటిస్తుండటం విశేషం.
