సినిమా
Bhagyashri Borse: హిట్ పడ్డా ఛాన్సులు లేవే? భాగ్యశ్రీ ప్లాన్స్ ఎంటో?
Bhagyashri Borse: ప్రస్తుతం భాగ్యశ్రీ చేతిలో ఒకే ఒక్క సినిమా అఫీషియల్‌గా ఉంది. అది కూడా తమిళ సినిమా 'సేయాన్'. 'లెనిన్' లాంటి భారీ హిట్ తర్వాత కూడా భాగ్యశ్రీకి ఎందుకనో తెలుగులో కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేయలేదు. వచ్చినా ఆమె మంచి సినిమా చేయాలని ఒప్పుకోవడం లేదా..లేక ఒకే ఒక్క హిట్ కదా..అని మేకర్స్ ఆలోచిస్తున్నారా తెలియదు. చూడాలి, మరి భాగ్యశ్రీకి రానున్న రోజుల్లో ఎలాంటి అవకాశాలు వస్తాయో. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నదాని ప్రకారం జార్జి క్రిష్‌లో తానే హీరోయిన్ అని. అధికారికంగా మాత్రం ఏ కన్ఫర్మేషన్ లేదు.
