National
బెంగాల్లో నాన్‌వెజ్‌పై బాబా వార్నింగ్.. కాళీఘాట్‌లో చేపలు తిన్న సువేందు!
బెంగాల్లో ఒక చేప ముక్క రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దుర్గాపూజ వేళ చేపలు, మాంసం తినకూడదంటూ బాగేశ్వర్ ధామ్‌కు చెందిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఇప్పుడు కాళీఘాట్ ఆలయంలో సువేందు అధికారి చేపల భోగ్ స్వీకరించడంతో మరో మలుపు తిరిగింది
