సినిమా
Telugu Cinema: బ్యాక్ గ్రౌండ్ లేని నటులపై విషపు జర్నలిజం..
elugu Cinema: తెలుగు సినీ పరిశ్రమలో గాడ్ఫాదర్లు లేకుండా, కేవలం ప్రతిభనే నమ్ముకుని వచ్చే నటీనటులపై కొందరు యూట్యూబ్ నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత హేయంగా మారింది. వెనుక పెద్ద ఫ్యామిలీల సపోర్ట్ ఉన్న హీరోల ముందు చేతులు కట్టుకుని వినయంగా నిలబడే కొందరు సోకాల్డ్ జర్నలిస్టులు.. ఎలాంటి సినీ నేపథ్యం లేని యువ నటులు కనిపి
