National
Asaduddin Owaisi: వందేమాతరం బిల్లు రాజ్యాంగ విరుద్ధం.. అందులో దేవుళ్లు, దేవతలు.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
Asaduddin Owaisi: వందేమాతరం బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించడం లేదా దాని గానానికి ఆటంకం కలిగించడాన్ని నేరంగా పరిగణించేలా ఈ కీలక బిల్లు తెచ్చింది కేంద్రం. కాగా ఈ బిల్లుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. వందేమాతరం బిల్లు రాజ్యాంగ స
