ఏపీ

Ap : కాపు ఉద్యమనేత ముద్రగడ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

కాపు ఉద్యమ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందారు.