ఏపీ

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు బిగ్‌ బెల్‌.. ఓటర్ల లెక్కే కీలకం?

మున్సిపల్‌ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా ఎందుకంత కీలకం? ఏ వార్డులో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? కొత్తగా ఎంతమంది చేరారు? ఎవరైనా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోయారా? ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటర్ల మార్పులు ఎంతవరకు జరిగాయి? ఇవన్నీ ఇప్పుడు రాజకీయ పార్టీలకు కీలకంగా మారబోతున్నాయి.