ఏపీ
లోకల్ ఫైట్‌కు జగన్ సై.. కూటమికి తొలి పరీక్ష!
ఈ ఎన్నికలు కేవలం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ పదవుల కోసం జరిగే పోరు మాత్రమే కాదు. ఏపీలో ఏ పార్టీకి క్షేత్రస్థాయిలో భవిష్యత్తు ఉందో చెప్పే రాజకీయ సంకేతంగా మారే అవకాశం ఉంది.
