ఏపీ
AP Government: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ
ఏపీలో పెన్షన్ల పంపిణీ తేదీకి సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే, రాష్ట్రమంతా ఇది వర్తించదు. కేవలం ఉత్తరాంధ్రకు వర్తిస్తుంది. ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో ఒక రోజు ముందుగానే అంటే జూలై 31వ తేదీనే లబ్దిదారులకు పెన్షన్లు ఇవ్వనున్నారు. సాధారణంగా ప్రతి
