ఏపీ
AP: 2029లోగా మరో 3 డీఎస్సీలు :లోకేశ్!
విజహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ దినోత్సం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో చేపడుతున్న సంస్కయవాడలోని ఏ కన్వెన్షన్లో నిర్వరణలు, డీఎస్సీ నియామకాలు, పాఠశాలల్లో తీసుకొస్తున్న మార్పులను ఆయన వివరించారు.
