సినిమా
Anupama Parameswaran: నేను డల్‌గా ఉంటే ఆయన నుంచి మెసేజ్ వస్తుంది!
Anupama Parameswaran: తనకి ఇద్దరు హీరోలు అండగా ఉంటారని చెప్పిన అనుపమ..ఆ ఇద్దరు దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని అని ఓపెన్‌గా రివీల్ అయింది. తను కాస్త డల్‌గా ఉన్నా ఎలా తెలుస్తుందో గానీ, దుల్కర్ నుంచి మెసేజ్ వస్తుందని..అలా, బాధలో ఉన్నప్పుడు దుల్కర్ చాలా సపోర్ట్ చేస్తాడని చెప్పుకొచ్చింది. అలాగే, రామ్ కూడా నాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న ఆదుకుంటాడని తెలిపింది. వీరితో కలిసి అనుపమ జతగా సినిమాలు చేసింది. దుల్కర్ తో చేసిన 'ఐయామ్ గేమ్' సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కబోతోంది.
