National
Anti Paper Leak Bill: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Anti Paper Leak Bill: యాంటీ పేపర్ లీక్ బిల్లు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కీలకమైన బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం పొందింది. బిల్లును జేపీసీకి పంపాలని కొందరు ఎంపీలు డిమాండ్ చేశారు. ఎంపీలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయినట్లు లోక్ సభ స్పీకర్ ప్రకటించారు. దీంతో విప
