సినిమా
Anil Ravipudi-Tollywood: హిట్ మెషిన్కి కోపమొచ్చింది..అందుకే ఫైర్.!
Anil Ravipudi: టాలీవుడ్లో తనదైన కామెడీ టైమింగ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. వరుసగా 9 బ్లాక్ బస్టార్స్ అందుకున్న ఆయన ఇప్పుడు 10వ సినిమాను రెడీ చేస్తున్నాడు. అయితే, మరోసారి వార్తల్లో నిలిచారు అనిల్ రావిపూడి. తాజాగా అభిమానులతో జరిగిన ఓ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. అభిమానుల తీరుపై అనిల్ రావిపూడి అసహనం వ్యక్తం చేశారు.
