సినిమా
Anil Ravipudi: ఆ నలుగురికీ ఆదివారాలు, సెలవులు లేవు!
Anil Ravipudi: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా ఈ మల్టీస్టారర్ తెరకెక్కుతోంది. ఇందులో, వెంకీ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, సంక్రాంతి పండుగను టార్గెట్‌గా పెట్టుకొని అనిల్ రావిపూడి ఈ నలుగురికి అసలు సెలవులే ఇవ్వడం లేదట.
