సినిమా
Anaswara Rajan: "కాకా" కూతురు ఫస్ట్ లుక్ రివీల్..
Anaswara Rajan: మెగాస్టార్ చిరంజీవి నటుస్తున్న లేటెస్ట్ సినిమా 'కాకా'. తాజాగా ఈ సినిమా నుంచి యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దీన్ని బట్టి ఈ మూవీ షూటింగ్ ఎంత స్పీడ్‌గా జరుగుతుందో అర్థం అవుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి భారీ మాసివ్ హిట్ ని మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన బాబీ దర్శకత్వంలో
