సినిమా
Ananthika Sanilkumar: పాన్ ఇండియా సినిమాకి వయసే అడ్డంకిగా మారిందా?
Ananthika Sanilkumar: శ్రీకాంత్ ఓదెల, నాని కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ది ప్యారడైజ్. సెప్టెంబర్ 24న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. హీరోయిన్గా కయాదు లోహర్ నటించింది. అయితే, వాస్తవానికి ముందు ఈ పాత్ర కోసం అనంతిక సనిల్ ని పరిశీలించారట. ఫొటో షూట్ కూడా నిర్వహించారు. కానీ, నాని సరసన ఆమె చాలా చిన్న అమ్మాయిగా కనిపించడంతో ఆ ఛాన్స్ కయాదు లోహర్ కి దక్కింది. ఈ విషయాన్ని తాజాగా అనంతిక వెల్లడించింది.
