తెలంగాణ
America : అమెరికాలో నిర్మల్ యువకుడు దుర్మరణం
అమెరికాలో నివసిస్తున్న తెలంగాణలోని నిర్మల్ జిల్లా వాసి ప్రమాదంలో మరణించాడు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన నిర్మల్ జిల్లాకు చెందిన నిత్యానందర్ రెడ్డి (26) చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కారణంగా మృతి చెందినట్టు సమాచారం.
