Spirituality

Amarnath-yatra: నేటి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్ మంచు లింగ దర్శన యాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభమైంది. జమ్ములోని భగవతినగర్ బేస్ క్యాంప్ నుంచి భక్తుల తొలి విడత ప్రయాణం ఉత్సాహంగా మొదలైంది.