సినిమా
Allu Arjun-Raaka: హీరోయిన్స్ రోల్స్ పై బాలీవుడ్ లో టాక్ ఇదేనా?
Allu Arjun-Raaka: ఐఅల్లు అర్జు, దీపిక పడుకొణ్ జంటగా రూపొందుతుంది రాకా. ఈ సినిమాలో జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఓ శక్తివంతమైన 'గిరిజన రాణి' పాత్రలో అలరించబోతోందట. అంతేకాదు, 'రాకా' కథా ప్రపంచంలో జాన్వీ రోల్ ఎంతో ముఖ్యమైనదని, కథను మలుపు తిప్పేలా ఈ పాత్రని డిజైన్ చేసినట్టుగా సినీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.
