National
డీలిమిటేషన్‌పై ఢిల్లీలో కదలిక..! అఖిలపక్ష భేటీకి ఖర్గే డిమాండ్.. దక్షిణాది సీట్ల లెక్క ఏంటి?
డీలిమిటేషన్ కేవలం ఒక బిల్లు కాదు. ఇది వచ్చే దశాబ్దాల భారత రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉన్న అంశం. ఒకవైపు మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అవసరం అన్న వాదన ఉంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యం, జనాభా నియంత్రణకు ఇచ్చిన ప్రాధాన్యం దెబ్బతినకూడదని కోరుతున్నాయి.
