సినిమా
Ajay Bhupathi: ఫ్లాప్ ని ఒప్పుకోవడానికి కూడా నిజాయితీ ఉండాలి..
Ajay Bhupathi: ఒక దర్శకుడు సినిమా తీస్తున్నాడంటే, దాని ప్రభావం ఎంతోమంది మీద చూపుతుంది. కెప్టన్ ఆఫ్ ది షిప్ డైరెక్టరే. అందుకే, ఆ కుర్చీకి..అందులో కూర్చునే వ్యక్తికి అంత గౌరవమిస్తారు. నిర్మాత డబ్బులు పెట్టడం ఒక ఎత్తైతే, దాన్ని సరిగ్గా ఉపయోగించి అదే నిర్మాత మరో రెండు సినిమాలు తీయగల ధైర్యాన్నిచ్చే దర్శకుడు మరో ఎత్తు.
