సినిమా
Aishwarya Lekshmi: ప్రభాస్ స్పిరిట్లో మరో గ్లామర్ బ్యూటీ?
Aishwarya Lekshmi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో ఫౌజీ, తో పాటు భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’ కూడా ఉంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ పోలీస్ యాక్షన్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. గత నెల మొత్తం ఫౌజీ సినిమా కోసం డేట్స్ ఇచ్చిన ప్రభాస్..ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం పూర్తిగా సమయం కేటాయిస్తున్నాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కూడా నటించబోతోందట.
