National

AI: ఐటీకి బిగ్ షాక్.. హెచ్‌సీఎల్‌టెక్‌ ఒప్పందంలో గూగుల్ కోత!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ లభ్యత పెరగడంతో గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ సాంప్రదాయ ఐటీ అవుట్‌సోర్సింగ్ వ్యూహాలను వేగంగా మార్చుకుంటున్నాయి. ఇందులో భాగంగా గూగుల్ సంస్థ భారతీయ ఐటీ దిగ్గజం 'హెచ్‌సీఎల్‌టెక్‌'తో ఉన్న సుదీర్ఘ అవుట్‌సోర్సింగ్ ఒప్పందాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయకంగా భారీ మానవ వనరుల ఆధారంగ