తెలంగాణ

తెలంగాణ పోలీసుల్లో AI ఎంట్రీ.. Dial 112కి కాల్ చేస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

తెలంగాణ పోలీసులు AI ఆధారిత Next-Generation Dial 112 వ్యవస్థను ప్రారంభించారు. అత్యవసర కాల్స్‌ను AI ఎలా విశ్లేషిస్తుంది? లొకేషన్ గుర్తింపు, వేగవంతమైన డిస్పాచ్, డ్రోన్లు, T-SPARKతో పోలీసింగ్ ఎలా మారనుంది?