సినిమా
Aditi Rao Hydari: ఇష్టం లేని కథలను అసలు ఒప్పుకోను..
Aditi Rao Hydari: ఇష్టం లేని కథలను అసలు ఒప్పుకోను..అంటోంది హీరోయిన్ అదిరావు హైదరి. అవ్ను..కథ, దర్శకుడే నా ప్రాధాన్యత. అంతే తప్ప ఇష్టం లేకుండా ఇప్పటి వరకూ ఏ కథను ఒప్పుకోలేదు..ఇకపై కూడా ఒప్పుకోను అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది అదితి రావు హైదరి. బాలీవుడ్, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీస్‌లో మంచి కథా బలమున్న సినిమాలను చేసింది.
