రాజకీయాలు
Actor Vishal: సమయం అనుకూలిస్తే ప్రజా క్షేత్రంలో నిలబడతా: హీరో విశాల్
ఇటీవల కాలంలో సినీ హీరోలు పొలిటికల్ ఎంట్రీపై అమితంగా ఆసక్తి చూపుతున్నారు. తమిళనాడులో హీరో విజయ్ అతి తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయిపోవడంతో ఆ ఆసక్తి సినీవర్గాల్లోని ప్రముఖులకు మరింత రెట్టింపు అయింది. తాజాగా తెలుగు, తమిళ సినిమాల్లో తనదైన రీతిలో సినిమాలను చేస్తున్న హీరో విశాల్ పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
