క్రైమ్
Abishek Porel: ఐపీఎల్ క్రికెటర్‌కు హైకోర్టు బిగ్ షాక్.. వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు
అత్యాచారం కేసులో ఐపీఎల్ క్రికెటర్ కు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ చిక్కుల్లో పడ్డాడు. రేప్ కేసులో పోరెల్ ను వెంటనే అరెస్ట్ చేయాలని కలకతా హైకోర్టు ఆదేశించింది. అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఒక వైద్య
