క్రీడలు

Abhishek Sharma: 91 బంతుల్లో 233 పరుగులు.. 25 సిక్సర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత

జస్ట్ 91 బంతుల్లో 233 పరుగులు.. అందులో 15 ఫోర్లు, 25 సిక్సర్లు.. ఇదీ టీడిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ చేసిన విధ్వంసం. పంజాబ్ ఇంటర్-డిస్ట్రిక్ట్ సీనియర్ వన్డే టోర్నమెంటులో అభిభిషేక్ శర్మ సంచలన బ్యాటింగ్ చేశాడు. పరుగుల సునామీ సృష్టించాడు. 256 స్ట్రైక్ రేట్ తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.