National
Abhijeet Dipke: పోలీసుల అదుపులో CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే
కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై నిరసన తెలిపేందుకు సోమవారం పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మద్దతుదారులు ప్రయత్నించారు. వారి నిరసనలు ఉధృతమవుతున్న తరుణంలో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. సీజేపీ వ్య
