సినిమా
మూడో పెళ్లికి సిద్ధమైన అమీర్ ఖాన్.. ముస్తాబైన ముంబై నివాసం!
బాలీవుడ్ 'మిస్టర్ పర్ఫెక్ట్' అమీర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. తన చిరకాల భాగస్వామి, బ్యూటీ అండ్ వెల్‌నెస్ వ్యాపారవేత్త గౌరీ స్ప్రాట్‌ను ఆయన వివాహం చేసుకోనున్నారు.
