సినిమా

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ దిల్ రాజుకి దక్కేనా?

Aadarsha Kutumbam: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. ఇందులో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించింది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకోవడానికి మన రాజు గట్టిగా ప్రయత్నిస్తున్నారట.