National
7 లక్షల మంది.. 8 వేల గదులు..! ఢిల్లీ హాస్టళ్లలో విద్యార్థుల ప్రాణాలకు లెక్క లేదా?
మంచి చదువు.. మంచి కెరీర్.. మంచి భవిష్యత్తు కోసం వేలాది మంది యువత ఢిల్లీ యూనివర్సిటీ వైపు అడుగులు వేస్తారు. కానీ వాళ్లు అక్కడికి వెళ్లిన తర్వాత ఎదురయ్యే అసలు ప్రశ్న.. చదువుకోవడానికి వచ్చాం.. ఉండటానికి సురక్షితమైన చోటు ఎక్కడ? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు సత్య నికేతన్ శిథిలాల మధ్య వెతకాల్సిన పరిస్థితి వచ్చింది.
