స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
కూకట్ పల్లి భూముల్లో ఆలీ బాబా 40 మంది దొంగల తీరు
హైకోర్టుకు చేరిన గల్ఫ్ ఆయిల్
భూ దందా వ్యవహారం.
కాంగ్రెస్ వచ్చాక వాటాలు
పంచుకుని పట్టించుకోని నేతలు.?
ఆధారాలు చూపినా నోరెత్తని బీజేపీ పార్టీ.
చింతల శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌తో
మొత్తం వ్యవహారం బట్టబయలు.
మొత్తం ఉన్నదే 200 ఎకరాలు,
అమ్మింది 861 ఎకరాలు?
సిబిఐకి ఈ 80 వేల కోట్ల ల్యాండ్ స్కాం
కేసు ఇచ్చే దమ్ముందా ?
