National
డీలిమిటేషన్‌పై అకాలీదళ్ యూటర్న్.. 2029కి ముందే గేమ్ మారుతోందా?
డీలిమిటేషన్ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది? కొత్త నియోజకవర్గాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి? మహిళా రిజర్వేషన్ ఎప్పటి నుంచి అమలవుతుంది? ఇవన్నీ 2029 ఎన్నికల లెక్కలతో ముడిపడి ఉన్నాయి.
