స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
2016లో శామీర్ పేట ఎస్ఆర్ఓ వద్ద రూ.25 కోట్ల మనీ ల్యాండరింగ్
1965న ఈస్ట్ హైదరాబాద్, మల్కాజిగిరి తాలుకాలో 1,049 ఎకరాలను విజయవాడకు చెందిన నేత కొనుగోలు చేయాలని అనుకుంటారు. బంధువులు, వారసుల పేర్లతో భూములు కొనుగోలు చేశారు. సొంత కొడుకు, కూతురు, దగ్గరి బంధువుల నుంచి భూములు అధికారికంగా కొనుగోలు చేయకుండానే రిజిస్ట్రర్ జీపీఏ 83/1965 తో పాటు 13/1965, 56/65 తో అన్ని క్రయ, విక్రయ హక్కులు ఉంటాయని 21 మందితో 4 జీపీఏలు ఉన్నాయి. ఆ తర్వాత రెండు సేల్ డీడ్స్ ద్వారా పట్టాదారుడు అయిన రెహ్మత్ అలీ, ఇతరుల నుంచి డాక్యుమెంట్ నెం. 436/1965, 437/1965 తో 1,049 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
