ఏపీ
15లక్షల మంది మృతి, 7లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు.. ఏపీలో SIR ముసాయిదా ఓటర్ జాబితా విడుదల
AP SIR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని రిలీజ్ చేసింది. జులై 24 నాటికి 4 కోట్ల 16 లక్షల 27వేల 694 మంది ఓటర్లలో 3 కోట్ల 71 లక్షల 38 వేల 182 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 15 లక్షల 22 వేల మంది లక్షల మంది ఓటర్లు
