ఏపీ

రేపే ఖాతాల్లోకి రూ.13వేలు.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు

ఏపీలోని కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అందులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే తల్లికి వందనం. పేద విద్యార్థుల తల్లులకు అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని తెచ్చింది. ఈ స్కీమ్ కు సంబంధించి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి (జూలై 22) నుంచి తల్లికి వందనం పథకం డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయ