International
ట్రంప్ ప్రభుత్వానికి బిగ్ షాక్... హెచ్-1బీ వీసా లక్ష డాలర్ల ఫీజుకు బ్రేక్!
అమెరికాలో ఉద్యోగం చేయాలని భావిస్తున్న విదేశీ ఐటీ నిపుణులకు, వారిని ఉద్యోగాల్లోకి తీసుకునే అమెరికన్ టెక్ కంపెనీలకు భారీ ఉపశమనం లభించింది. కొత్తగా మంజూరు చేసే హెచ్-1బీ (H-1B) వీసాలపై లక్ష డాలర్ల (సుమారు ₹96 లక్షలు) భారీ రుసుమును వసూలు చేయాలన్న డొనాల్డ్ ట్రంప్ పరిపాలన నిర్ణయానికి అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టులో ఎదురుదెబ
