International
ప్రపంచ ఓటర్ వార్నింగ్.. ట్రంప్‌కు టెన్షన్, నెతన్యాహుకు షాక్! ఇండియా పాలకులూ జాగ్రత్త!
అమెరికాలో ట్రంప్‌కు మిడ్‌టర్మ్ పరీక్ష ఎదురవుతోంది. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు కూటమికి మెజారిటీ రాలేదు. బ్రెజిల్‌లో లూలాకు ప్రజలు మరో అవకాశం ఇచ్చారు. సెర్బియాలో విద్యార్థుల ఉద్యమం ఏకంగా ఎన్నికల్లో సత్తా చాటింది. ఈ పరిణామాలు భారత్ కు కూడా హెచ్చరికేనా..?
