క్రైమ్
కీసర పీఎస్‌లో అవినీతి కలకలం.. ఒకే స్టేషన్‌లో ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కడమేంటి..?
కీసర పోలీస్ స్టేషన్‌లో ఏం జరుగుతోంది? ఇక్కడ బయటపడినవి కొన్ని ఘటనలేనా? ఇంకా పరిశీలించాల్సిన అంశాలున్నాయా? ఉన్నతాధికారులు ఈ స్టేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదా?
