సినిమా
Vishwak Sen: కేవలం 36 రోజులు..3 సినిమాలు విశ్వక్ ఖాతాలో హిట్స్ ఎన్ని?
Vishwak Sen: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ మ్యానరిజం, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోలలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. గత చిత్రాలు వరుసగా వచ్చి ఫ్లాపైయ్యాయి. అయినా, ఇప్పుడు 36 రోజుల్లో మూడు డిఫరెంట్ జానర్ సినిమాలతో రాబోతున్నాడు. ఇలా, స్టార్ హీరోలు కూడా ఇంత తక్కువ గ్యాప్‌లో మూడు సినిమాలను రిలీజ్ చేయలేదు.
