సినిమా
Venkatesh-Trivikram: ఆదర్శ కుటుంబం వాయిదా పడుతుందా?
Venkatesh-Trivikram: ఆదర్శ కుటుంబం వాయిదా పడుతుందా? అవును ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే మాట గట్టిగా వినిపిస్తోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతోంది ఆదర్శ కుటుంబం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో, వెంకీ సరసన కేజీఎఫ్, హిట్ 3, తెలుసు కదా ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. వాస్తవానికి, ఈ సినిమాను అక్టోబర్ 2, గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేస్తారని ప్రకటించారు. కానీ, ఆ డేట్ మారనున్నట్టు తెలుస్తోంది.
