International
UK-Heatwaves: యూకేలో వడగాలుల బీభత్సం.. రెండు నెలల్లో 3వేల మంది మృతి!
బ్రిటన్లో వీస్తున్న అసాధారణ ఉష్ణగాలులు తీవ్ర వినాశనం సృష్టిస్తున్నాయి. మే, జూన్ నెలల్లో వీచిన తీవ్రమైన వడగాలుల ప్రభావంతో బ్రిటన్లో దాదాపు 3వేల మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి ఆరోగ్య భద్రతా సంస్థ (UKHSA) అధికారికంగా అంచనా వేసింది.
