సినిమా
Trivikram: ఆదర్శ కుటుంబం సినిమాకి హైప్ రాకుండా చేస్తున్నారా?
Trivikram: కొన్ని సినిమాలకి అంచనాలు చాలా అవసరం. కొన్ని సినిమాలకి మాత్రం అసలు ఏమాత్రం బజ్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ థ్రిల్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అలాంటి, సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన సందర్భాలెన్నో ఉన్నాయి. శర్వానంద్ నటించిన శతమానంభవతి సినిమా సంక్రాంతి బరిలో మెగాస్టార్, బాలయ్యతో పోటీ పడి వచ్చాడు.
