సినిమా
Tollywood: విడుదల వాయిదా..అలాంటి సినిమాలన్నీ ఫ్లాపేనా?
Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కొన్ని సినిమాలు చెప్పిన తేదీకి రిలీజ్ కావడం లేదు. దీనివల్ల, ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోవడమే కాదు, బిజినెస్ పరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటోంది. గత కొంతకాలంగా మన టాలీవుడ్ సినిమాలు వాయిదాల మీద వాయిదా పడి చివరికి ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం మళ్ళీ వాయిదా పడింది.
