సినిమా
Tollywood-Actress: అనుష్క, నయనతారకి మధ్య తేడా అదే!
Tollywood: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌లో నయనతార, అనుష్క శెట్టిలది ఓ ప్రత్యేకమైన జర్నీ. టాలెంట్ పరంగా ఇద్దరూ ప్రూవ్ చేసుకున్నారు. భారీ చిత్రాల్లో నటించారు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌గా సౌత్‌లో బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అయితే, లేడీ సూపర్ స్టార్‌గా నయన్ ఇంకా భారీ చిత్రాలను చేస్తోంది. కానీ, అనుష్క మాత్రం ఏడాది నుంచి కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ప్రకటించలేదు.
