సినిమా
Tollywood: సినిమా తీయాలంటే 100 కోట్లు సరిపోదా?
Tollywood: ఒక సినిమా తీయాలంటే అసలు బడ్జెట్ ఎంత కావాలి.? కాస్త నిశితంగా ఆలోచిస్తే చాలామందికి ఈ మధ్య కాలంలో వస్తోన్న అతిపెద్ద సందేహం. దీనికి కారణం, పాన్ ఇండియా సినిమా తీశామంటూ ప్రభుత్వాలను అడిగితే, ఒక్కసారిగా థియేటర్స్లో షోకి టికెట్ రేట్లను పెంచుకోమంటూ జీవో జారీ చేస్తున్నారు.
