International
చరిత్రలో ఈ రోజు (08 నవంబర్)
నోట్ల రద్దుకు పదేళ్లు: 2016: భారతదేశంలో నల్లధనం అరికట్టే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్ల రద్దును (పెద్ద నోట్ల రద్దు / Demonetization) ప్రకటించింది.
అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం: 1895: జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త విల్హెల్మ్ రోంట్జెన్ ఎక్స్-రే (X-rays) కిరణాలను కనుగొన్నారు.
1674: ఆధునిక ఆంగ్ల కవిత్వానికి , సాహిత్య విమర్శకునికి ఆద్యుడైన జాన్ మిల్టన్ మరణం.
1969 (జననం): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం
1927 (జననం): ఎల్.కె. అద్వానీ (లాల్ కృష్ణ అద్వానీ) — ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు, మాజీ ఉప ప్రధాని.
